సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట.. లక్ష్మీపార్వతి పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు

The Supreme Court Dismissed the Petition Filed By YCP leader Lakshmi Parvathi
x

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట.. లక్ష్మీపార్వతి పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు

Highlights

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట.. లక్ష్మీపార్వతి పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు

AP News: TDP అధినేత చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలంటూ వైకాపా నేత లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టేసింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు అన్ని విధాలా ఆలోచించే ఈ పిటిషన్‌ను కొట్టివేసిందని తెలిపింది. ఎవరి ఆస్తులు ఎవరికి తెలియాలని కోర్టు ప్రశ్నించింది. లక్ష్మీపార్వతి లేవనెత్తిన అంశానికి విలువ లేదంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories