Chandrababu: బడుగు, బలహీన వర్గాలే నా కులం

Chandrababu: నాకు ఓ కులాన్ని ఆపాదించడం సరైంది కాదు.. రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు నావే..

Rama Rao
Updated on: 21 Sept 2022 8:45 PM IST
TDP leader Chandrababu is touring in Chittoor district
X

Chandrababu: బడుగు, బలహీన వర్గాలే నా కులం

Chandrababu: బడుగు, బడహీన వర్గాలే తన కులమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అన్ని కులాలు తనవేనని..తనకు కులాన్ని ఆపాదించడం సరైంది కాదన్నారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో బలహీన వర్గాలే అండగా నిలిచాయని వారు రుణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు బీసీల సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాల్సిన అవసరం బీసీలపై ఉందన్నారు చంద్రబాబు.

Rama Rao

Rama Rao

Next Story