రింగు వలల వివాదంతో పోలీసుల కఠిన ఆంక్షలు

Visakhapatnam: జాలరి ఎండాడ, పెదజాలరిపేటలో 144 సెక్షన్ విధింపు

Sriveni Erugu
Published on: 29 July 2022 11:24 AM IST
Strict Police Restrictions Due to Ring Net Controversy
X

రింగు వలల వివాదంతో పోలీసుల కఠిన ఆంక్షలు

Visakhapatnam: విశాఖలో రింగు వలల వివాదంతో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. జాలరి ఎండాడ, పెదజాలరిపేటలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తాత్కాలికంగా చేపల వేట నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. బీచ్ దగ్గర అదనపు బలగాల మోహరించారు. గ్రామాల్లో శాంతిభద్రతలను సీనియర్ పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story