Viveka Murder Case: వివేకా హత్యకేసుపై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ

Viveka Murder Case: విచారణకు హాజరుకానున్న హత్యకేసు నిందితులు

Update: 2024-02-27 04:39 GMT

Viveka Murder Case: వివేకా హత్యకేసుపై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ

Viveka Murder Case: సంచలనం రేపిన వైఎస్‌ వివేకా హత్యకేసులో ఇవాళ సీబీఐ కోర్టు విచారణ జరపనుంది. విచారణకు ఇవాళ హత్యకేసు నిందితులు హాజరవనున్నారు. ఇక ఈ కేసులో అప్రూవర్‌‌గా ఉన్న దస్తగిరి కూడా ఇవాళ సీబీఐ కోర్టుకు హాజరయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News