Ambati Rambabu: స్పీకర్‌పై పేపర్లు విసరడం మర్యాద కాదు
Ambati Rambabu: స్పీకర్‌పై టీడీపీ సభ్యుల వ్యవహారశైలి సరికాదు
Ambati Rambabu: స్పీకర్‌పై పేపర్లు విసరడం మర్యాద కాదు
Ambati Rambabu: స్పీకర్‌పై టీడీపీ సభ్యుల వ్యవహారశైలి సరైంది కాదని అంబటి రాంబాబు అన్నారు. సభా మర్యాదలను టీడీపీ సభ్యులు పాటించడం లేదన్నారు. స్పీకర్‌పై పేపర్లు విసరడం మర్యాద కాదన్నారు. చర్చ సజావుగా జరిగేలా టీడీపీ ఎమ్మెల్యేలు సహకరించాలన్నారు. లేకుంటే సభ నుంచి వెళ్లిపోవాలన్నారు.