Top
logo

You Searched For "kollywood"

మాస్టర్ మూవీకి ఓటీటీ ఆఫర్ వాస్తవమే కానీ.. !

29 Nov 2020 10:15 AM GMT
తమిళ స్టార్‌ హీరోలు విజయ్‌ దళపతి , విజయ్‌ సేతుపతిల కలిసి నటిస్తున్న తాజా చిత్రం "మాస్టర్‌".. లోకేష్‌ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి

విజయ్ 'మాస్టర్' టీజర్ రికార్డుల మోత!

27 Nov 2020 3:29 PM GMT
జేవియర్ బ్రిట్టో తన సొంత బ్యానర్ ఎక్స్ బి ఫిల్మ్ క్రియేటర్స్ నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయనున్నారు మేకర్స్.

రష్మికకి భారీ ఆఫర్.. అక్కడ ఆ స్టార్ హీరోతో సినిమా!

24 Nov 2020 4:08 AM GMT
కన్నడ భామ రష్మిక మందన్నా దూకుడు ఇప్పుడు మామాలుగా లేదు. వరుస హిట్లతో ఈ భామ మంచి జోష్ లో ఉంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ లు రావడంతో రష్మికకి భారీ ఆఫర్స్ వస్తున్నాయి.

షూటింగ్ మధ్యలోనే పేకప్‌ చెప్పేసిన శ్రుతిహసన్.. కారణం అదేనట?

23 Nov 2020 8:04 AM GMT
ఎస్పీ జననాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శేరవేగంగా జరుపుకుంటుంది. సినిమాకి సంబంధించిన క్లైమాక్స్‌ చిత్రీకరణ ఇటీవల ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరిగింది.

డీగ్లామ‌ర‌స్ లుక్ లో కీర్తి!

15 Nov 2020 2:35 PM GMT
7/G బృందావనకాలినీ సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ సెల్వరాఘ‌వ‌న్ న‌టుడిగా ఎంట్రీ ఇస్తున్నచిత్రం సానికాయిధ‌మ్‌. ఈ సినిమాకి అరుణ్ ‌మహేశ్వ‌ర‌న్ దర్శకత్వం వహిస్తున్నాడు.

భారీ అంచనాలను పెంచేసిన విజయ్‌ 'మాస్టర్‌' టీజర్‌..

14 Nov 2020 3:58 PM GMT
తమిళ స్టార్‌ హీరోలు విజయ్‌ దళపతి , విజయ్‌ సేతుపతిల కలిసి నటిస్తున్న తాజా చిత్రం "మాస్టర్‌".. లోకేష్‌ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి

శంకర్ డైరెక్షన్ లో యశ్‌, విజయ్?

12 Nov 2020 9:06 AM GMT
కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు నటుడు యశ్‌..

క్లారిటీ ఇచ్చినా తగ్గని ప్రచారం..

6 Nov 2020 2:26 PM GMT
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తలపతి విజయ్ ఫ్యామిలీ డ్రామా రక్తి కడుతోంది. తాను రాజకీయాల్లోకి రానని హీరో విజయ్ ఖచ్చితంగా చెప్పేసినా కోలీవుడ్ లో ఆ హీరో ఫ్యామిలీ వదిలిన ఫీలర్స్ ఇంకా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి

సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతున్న రజనీ రాజకీయ అరంగేట్రం!

29 Oct 2020 3:34 PM GMT
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. తలైవా తన పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటికప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ కొనసాగిస్తూ వస్తున్నారు

మురళీధరన్ రిక్వెస్ట్ : 800 నుంచి విజయ్ సేతుపతి అవుట్!

19 Oct 2020 2:34 PM GMT
Muttiah Muralitharan Biopic : శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా "800" అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఎప్పుడైతో ఈ సినిమాని అనౌన్స్ చేశారో అప్పటినుంచి ఈ సినిమా పెద్ద వివాదం నెలకొంది.

డిసెంబర్ లో శింబు, త్రిష పెళ్లి?

16 Oct 2020 7:53 AM GMT
Simbu and Trisha Wedding : కోలీవుడ్ చిత్రపరిశ్రమలో బెస్ట్ జోడిగా శింబు, త్రిషకి మంచి పేరుంది. విన్నైతాండి వరువాయ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది ఈ జోడి..

యాక్షన్ మూవీకి నష్టాలు.. విశాలే భరించలంటూ కోర్టు తీర్పు!

9 Oct 2020 12:07 PM GMT
Vishal Action Movie : విశాల్‌, తమన్నా జంటగా నటించిన చిత్రం 'యాక్షన్'.. సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ లో రిలిజైంది. సినిమాకి టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు రాలేదు..