Breaking News: హీరో విక్రమ్‌కు గుండెపోటు

Chiyaan Vikram Admitted to Hospital due to Heart Attack
x

Breaking News: హీరో విక్రమ్‌కు గుండెపోటు

Highlights

Breaking News: హీరో విక్రమ్‌కు గుండెపోటు

Chiyaan Vikram: స్టార్‌ హీరో విక్రమ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబికులు వెంటనే ఆయన హుటాహుటిన చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. తమిళంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన ఆయన తాజాగా 'కోబ్రా' అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలో ఆయనకి హార్ట్ ఎటాక్ రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం అందుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories