logo

You Searched For "governor"

మహారాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు

12 Nov 2019 8:28 AM GMT
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సిఫారసు చేశారు. దీనికి సంబంధించి ఓ లేఖను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పంపారు. అసెంబ్లీ...

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు

10 Nov 2019 3:35 PM GMT
మహారాష్ట్ర రాజకీయాలు క్షణానికో రకంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు తమ వల్ల కాదంటూ బీజేపీ చేతులెత్తేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు వీడిన ప్రతిష్టంభన

10 Nov 2019 2:04 AM GMT
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వెలువడిన...

ప్రమాణం చేసిన కొత్త లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ల

31 Oct 2019 3:56 PM GMT
కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్ధాఖ్‌కు కొత్త లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌...

రాజ్‌భవన్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

27 Oct 2019 11:55 AM GMT
హైదరాబాద్ ‌లోని రాజ్ ‌భవన్‌లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రజా దర్బార్‌లో ప్రజలతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దంపతులు వేడుకులు...

అమ్మవారికి గవర్నర్‌ దంపతుల ప్రత్యేక పూజలు

27 Oct 2019 5:12 AM GMT
తెలంగాణ గవర్నర్‌ తమిళి సై దీపావళి ఉత్సవాల్లో పాల్గొన్నారు. పాతబస్తి చార్మినార్‌ దగ్గరున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని తమిళిసై దంపతులు...

గవర్నర్‌ తమిళిసైని కలిసిన స్వామి పరిపూర్ణానంద

26 Oct 2019 8:11 AM GMT
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని స్వామి పరిపూర్ణానంద కలిశారు. గవర్నర్‌గా తెలంగాణకు వచ్చిన తర్వాత కలవలేదని భేటీ మర్యాద పూర్వకమేనన్నారు స్వామి...

జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ బదిలీ.. కొత్త గవర్నర్లు వీరే..

25 Oct 2019 3:45 PM GMT
జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలకు నూతన లెఫ్టినెంట్ గవర్నర్లను కేంద్ర నియమించింది. ప్రస్తుత గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను గోవాకు బదిలీ చేసింది.

గ్రీన్ దీపావళి చేసుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం : తెలంగాణా గవర్నర్

23 Oct 2019 6:58 AM GMT
పర్యావరణ హితమైన గ్రీన్ దీపావళిని జరపుకోవాలని తెలుగు ప్రజలకు తెలంగాణా గవర్నర్ తమిళిసై సూచించారు.

గవర్నర్ హోదాలో మొదటిసారి తిరుమలకు తెలంగాణా గవర్నర్ తమిళిసై

22 Oct 2019 3:57 PM GMT
స్వాగతం పలికిన టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి

కాసేపట్లో గవర్నర్‌ తమిళిసైని కలవనున్న ఆర్టీసీ జేఏసీ నేతలు

21 Oct 2019 12:04 PM GMT
ఆర్టీసీ జేఏసీ నాయకులు కాసేపట్లో గవర్నర్‌ తమిళిసైని కలవనున్నారు. తాము చేస్తున్న సమ్మెపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం....

విశాఖలో పర్యటించిన ఏపీ గవర్నర్‌

20 Oct 2019 1:28 PM GMT
-ఐఐపీఅండ్‌ఇ 4వ వ్యవస్థాపక దినోత్సవం -ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ గవర్నర్‌ -విద్యార్థులకు పలు సూచనలు చేసిన గవర్నర్‌ -ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య సమస్య ఉందన్న బిశ్వభూషణ్‌ -పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపు -దేశ నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్ర

లైవ్ టీవి


Share it
Top