Renuka Chowdhury: తెలంగాణ లా అండ్ ఆర్డర్‌పై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

Renuka Chowdhury: కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని రేణుకా చౌదరి ప్రశ్న

Rama Rao
Published on: 19 April 2022 4:01 PM IST
Renuka Chowdhury Remarks on Telangana Law and Order
X

తెలంగాణ లా అండ్ ఆర్డర్‌పై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

Renuka Chowdhury: తెలంగాణలో లా అండ్ ఆర్డర్‌పై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పెషల్ టీంని ఎందుకు పంపించడం లేదని రేణుకా చౌదరి ప్రశ్నించారు. గవర్నర్‌ కి ప్రభుత్వం ప్రోటోకాల్ ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు. రేవంత్ రెడ్డిని ఖమ్మం జిల్లాకు రావొద్దని చెప్పే నాటకాలు పనిచేయవంటూ మండిపడ్డారు రేణుకా చౌదరి.

Rama Rao

Rama Rao

Next Story