Tamilisai Soundararajan: చాకలి ఐలమ్మకు గవర్నర్ తమిళిసై నివాళులు

Tamilisai Soundararajan: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ త్యాగం గొప్పది

Jyothi
Published on: 26 Sept 2022 11:33 AM IST
Governor Tamilisai Tributes to Chakali Ilamma
X

Tamilisai Soundararajan: చాకలి ఐలమ్మకు గవర్నర్ తమిళిసై నివాళులు

Tamilisai Soundararajan: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు గవర్నర్ తమిళిసై నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌లోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ తెలంగాణలో నిజాం నవాబు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. చాకలి ఐలమ్మ త్యాగం ఎంతో గొప్పదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Jyothi

Jyothi

Next Story