Tamilisai Soundararajan: రాజ్‌భవన్‌ ప్రజాభవన్‌గా మారింది

Governor Tamilisai  Said Raj Bhavan Became a Praja Bhavan
x

Tamilisai Soundararajan: రాజ్‌భవన్‌ ప్రజాభవన్‌గా మారింది

Highlights

Tamilisai Soundararajan: రాజ్‌భవన్‌పై ప్రజల్లో విశ్వాసం పెరిగింది

Tamilisai Soundararajan: తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. రాజ్ భవన్ ప్రజా భవన్‌గా మారిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పని చేస్తూనే ఉంటానని చెప్పారు. గౌరవం ఇవ్వకపోయినా తానేమి తక్కువ కాదన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లేందుకు 8 గంటలు రోడ్డు ప్రయాణం చేశానని చెప్పారు. తాను ఎక్కడి వెళ్లినా ప్రొటోకాల్ పాటించలేదని అన్నారు గవర్నర్ తమిళిసై.


Show Full Article
Print Article
Next Story
More Stories