గవర్నర్‌పై సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శలు

Kunamneni Sambasiva Rao: గవర్నర్‌కు ఏ విధులు నిర్వహించాలో తెలిసినట్లు లేదు

Jyothi
Published on: 16 Sept 2022 12:21 PM IST
Kunamneni Sambasiva Rao Comments On Governor Tamilisai
X

గవర్నర్‌పై సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శలు

Kunamneni Sambasiva Rao: రాబోయే ఎన్నికల్లో 25నుంచి 30స్థానాల్లో సీపీఐ పార్టీ పోటీ చేస్తుందని..తెలంగాణ సీపీఐ పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. గవర్నర్ కు ఏ విధులు నిర్వహించాలో తెలిసినట్లు లేదని విమర్శించారు. విమోచనమో...విలీనమో..గవర్నర్ కు అవసరం లేదన్నారు. తెలంగాణ చరిత్ర గ్రంధాలను పంపిస్తాం చదువుకొని డిబేట్‌కు రావాలని గవర్నర్‌కు సాంబశివరావు హితవు పలికారు.

Jyothi

Jyothi

Next Story