Eknath Shinde: మహారాష్ట్ర గవర్నర్‌కు షిండే వర్గం లేఖ

Eknath Shinde: ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్‌కు లేఖ

Jyothi
Published on: 27 Jun 2022 12:56 PM IST
Eknath Shinde Has Written A  Letter to the Governor of Maharashtra
X

Eknath Shinde: మహారాష్ట్ర గవర్నర్‌కు షిండే వర్గం లేఖ

Eknath Shinde: మహారాష్ట్ర గవర్నర్‌కు ఏక్‌నాథ్ షిండే వర్గం లేఖ రాసింది. 51 మంది ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్‌కు లేఖ రాశారు. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని లే‌ఖలో విజ్ఞప్తి చేశారు.

Jyothi

Jyothi

Next Story