Top
logo

You Searched For "corona effect"

HMtv special Report: 'క‌రోనా జీవితాలు'

16 Sep 2020 10:10 AM GMT
HMtv special Report: అశాంతి.. ఆక‌లి.. అప్పులు ప‌నులు లేక ప‌స్తుల‌తో తిప్ప‌లు. కాడి ప‌ట్టినా క‌డుపు నిండ‌దు. రోజంతా శ్ర‌మించినా ఫ‌లిత‌ముండ‌దు. కొడ‌గ‌డుతున్న జీవ‌న దీపాలు 'క‌రోనా జీవితాలు' ఈ సాయంత్రం 6.30 నిమిషాల‌కు మీ హెచ్ టీవీలో

HMTV special: అటు మ‌హ‌మ్మారి .. ఇటు ద‌ళారీ. .

10 Sep 2020 8:13 AM GMT
HMTV special: వ్య‌వ‌సాయం ఏ సాయ‌మూ ఇవ్వ‌లేదు. పెట్టుబ‌డి రాలేదు.. గిట్టుబాటూ లేదు.. న‌మ్ముకున్న ప‌శువులు పాలిస్తున్నాయి. డెయిరీల వ‌ల్లే జీవితాలు వ‌ట్టి పోతున్నాయి.

HMTV BURNING TOPIC: రోజుకు లక్ష..

7 Sep 2020 12:00 PM GMT
BURNING TOPIC: ఒక్క రోజులో 90వేలకు పైగా కొత్త కేసులు. ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకున్న భారత్. భారీ సడలింపులతో కేసులు మరింతగా పెరుగనున్నాయా ? కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ వచ్చేదెన్నటికో ?

Metro MD NVS Reddy announces guidelines : హైదరాబాద్ మెట్రో పున:ప్రారంభం..మార్గదర్శకాలు ప్రకటించిన ఎన్వీఎస్ రెడ్డి

5 Sep 2020 11:54 AM GMT
Metro MD NVS Reddy announces guidelines : కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపధ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంబించిన విషయం తెలిసిందే.

నిరుపేదల జీవితంలో పెను ఉప్పెన

4 Sep 2020 12:18 PM GMT
నిరుపేదల జీవితంలో పెను ఉప్పెన, బతుకులను బజారుకీడ్చిన కరోనా. దివ్యాంగుడైనా...దిల్ ఉన్న వ్యక్తి, కష్టానికి ఎదురొడ్డి నిలిచిన ధీశాలి. అటు...

బర్నింగ్ టాపిక్ : కరోనా ప్రభావం ఇంకెన్నాళ్ళు ?

2 Sep 2020 11:30 AM GMT
వృద్ధి రేటు భారీగా పతనం. అదుపు తప్పిన విత్తలోటు. పెరిగిపోతున్న నిరుద్యోగం. అంతంతమాత్రంగా ప్రభుత్వ సాయం. కరోనా ప్రభావం ఇంకెన్నాళ్ళు ?...

రైతన్నా... నీకు దిక్కెవరన్నా ?

2 Sep 2020 7:58 AM GMT
మహమ్మారికి మందట నిమ్మ, అయినా సాగుదారు కంట చెమ్మ. ముందు ముందు మిరప సేద్యం...కష్ట సాధ్యమా ? రైతన్నా... నీకు దిక్కెవరన్నా ? రైతులు పడుతున్న ఇక్కట్లపై స్పెషల్ స్టోరీ.. ''కరోనా జీవితాలు'' లో ఈరోజు రాత్రి 6:30 గంటలకు.

Corona Effect on Private Travels: భారీ నష్టాల్లో ప్రైవేటు ట్రావెల్స్

1 Sep 2020 3:52 PM GMT
Corona Effect on Private Travels: వ్యవస్థ అంతా అల్ల కల్లోలంగా మారిపోయింది. ప్రైవేటు ట్రావెల్స్ రంగం మొత్తం కుదేలయింది.

HMTV Special Report: పైడితల్లీ.. ఈ బాధలు ఇంకెన్నాళ్లు ?

26 Aug 2020 7:14 AM GMT
HMTV Special Report: పూలమ్మితేనే పూట గడిచేది, కాయలమ్మితేనే కడుపు నిండేది. వ్యాపారాలు లేక అప్పులు పెరిగాయి, భరోసా కానరాక బతుకులు భారమాయ్యయి. పైడితల్లీ..

HMTV Special report on Daily Laborers: కులికెళదామంటే పనులు కరువు

25 Aug 2020 9:58 AM GMT
HMTV Special report on Daily Laborers: కులికెళదామంటే పనులు కరువు, కట్టుబడులు లేవు.. కష్టాలూ తీరవు. దిగుబడి బాగుంది.. కానీ తీరని దిగులు, చిక్కులు, చింతల్లో చిన్నకారు రైతులు. కార్మికులు పడుతున్న ఇక్కట్లపై స్పెషల్ స్టోరీ.. ''కరోనా జీవితాలు'' లో ఈరోజు రాత్రి 6:30 గంటలకు.

Corona Effect On Daily Labourers: క‌రోనా జీవితాలు

23 Aug 2020 10:20 AM GMT
Corona Effect On Daily Labourers: వారి చెప్పు చేత‌ల్లోనే మీ ప్ర‌యాణం మ‌రి సాఫీగా సాగ‌దే వారి జీవ‌న‌యానం?

Corona Pandemic: దేవుడా! వారికి దిక్కెవరు ?

21 Aug 2020 9:03 AM GMT
నిర్మించేది ఆకాశహర్మ్యాలు, జీవితాలు మాత్రం పేక మేడలు. బతుకులు కూల్చిన కరోనా, వారి బాధలు ఇప్పట్లో తీరేనా. దేవుడా! వారికి దిక్కెవరు ?...