Top
logo

Corona: అన్నదాతపైనా ప్రభావం చూపుతున్న కరోనా

Coronavirus Effect on Farmers
X
వడ్లు జోకుతున్న రైతులు (ఫైల్ ఇమేజ్)
Highlights

Corona: ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాత ఇక్కట్లు * ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతన్నల ఎదురుచూపులు

Corona: కరోనా ప్రభావం అన్నదాతపైనా పడింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు మిల్లర్ల దగ్గర రైతులు రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. రెండు మూడు రోజులైనా మిల్లర్ల యాజమాన్యాలు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

Web TitleCoronavirus Effect on Farmers
Next Story