Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. అటు సర్వదర్శన టోకెన్లను కూడా రద్దు చేసింది టీటీడీ

Venkata Chari
Published on: 16 April 2021 12:32 PM IST
Devotees Floating to Tirumala Has Reduced Due to Corona Effect
X

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. అటు సర్వదర్శన టోకెన్లను కూడా రద్దు చేసింది టీటీడీ. దీంతో రోజుకు వెంకటేశ్వరుడిని 30వేలలోపు మంది భక్తులే దర్శించుకుంటున్నారు.

అటు స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు, వారికి సేవలందించే ఉద్యోగులు ఆరోగ్య భద్రతా దృష్ట్యా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. మాస్క్‌లు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించేవిధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Venkata Chari

Venkata Chari

Next Story