Corona Effect: దేవాదాయ శాఖ ఆదాయంపై కరోనా ప్రభావం

Corona Effect: వరంగల్ భద్రకాళి ఆలయానికి రూ. 3 కోట్ల నష్టం

Sandeep Eggoju
Updated on: 14 Jun 2021 6:05 PM IST
Corona Effect on Revenue of Endowments Department
X

వరంగల్ భద్రకాళి దేవాలయం (ఫైల్ ఇమేజ్)


Corona Effect: దేవాదాయ శాఖ ఆదాయంపే కరోనా ప్రభావం పడింది. ఆలయాలకు వచ్చే ఆదాయం విపరీతంగా పడిపోయిందన్నారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్. సునిత. వరంగల్ లోని భద్రకాళీ ఆలయానికే మూడు కోట్ల నష్టం వాటిల్లిందని..మిగతా ఆదాయం ఉన్న ఆలయాల్లోనూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. తాత్కాలిక అర్చకులకు, ఉద్యోగులకు జీతాలివ్వడం కష్టమవుతుందని చెప్పారు. కోవిడ్ కారణంగా ఆలయాల ఆదాయం 50 శాతానికిపైగా పడిపోయిందని చెబుతున్నారు అసిస్టింట్ కమిషనర్ సునీత.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story