Top
logo

You Searched For "Telugu movie news"

90 ఎంఎల్ కు సెన్సార్ బ్రేక్! విడుదల ఉందా..లేదా?

4 Dec 2019 5:43 AM GMT
అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా తరువాత మరో సినిమాకు సెన్సార్ బ్రేక్ పడినట్టు తెలుస్తోంది.

విడుదలకు సిద్ధమైన ఉదయ శంకర్ 'మిస్ మ్యాచ్'

15 Nov 2019 8:31 AM GMT
'ఆటగదరా శివా' ఫేం ఉదయ శంకర్ హీరోగా 'మిస్ మ్యాచ్' శరవేగంగా ముస్తాబయింది. డిసెంబర్ ఆరో తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.

రివ్యూలు రాసేవారేమన్నా తోపులా? కమెడియన్ ఆలీ ఆగ్రహం!

22 Oct 2019 7:58 AM GMT
సీనియర్ కమెడియన్ ఆలీ రివ్యూలు రాసేవారిపై ఫైర్ అయ్యారు. మీరేమైనా తోపులా.. అంటూ విరుచుకు పడ్డారు. ఇంతకీ ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చిందో తెలుసా?

రాంచరణ్‌తో పోకిరి2

7 Oct 2019 4:54 AM GMT
పోకిరి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే మహేష్ కే కాదు మూవీ ఇండస్ట్రీ కి పెద్ద హిట్ మూవీ అంటారు. అయితే ఇప్పుడు పోకిరి 2...

నా మాటే శాసనం : బిగ్ బాస్ హోస్ట్ గా రమ్యకృష్ణ అదుర్స్

1 Sep 2019 2:08 AM GMT
బిగ్ బాస్ చరిత్రలో ఓ లేడి హోస్ట్ గా చేసింది ఎక్కడ కూడా లేదు . కానీ అ లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది నటి రమ్యకృష్ణ ... స్పెయిన్ లో నాగార్జున తన బర్త్ డే...

saaho updates: సాహోలో ఆ ఐదూ అదిరిపోతాయట!

28 Aug 2019 5:32 AM GMT
ఇంకో రెండు రోజులు.. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు కల్లుకాయలు కాచేలా చూస్తున్న ఎదురుచూపులకు తెరపడనుంది. సాహో తెరపై యాక్షన్ వర్షాన్ని కురిపించానున్నాడు. సాహోలో ఐదు సన్నివేశాలు ప్రేక్షకులను సీట్లకు కట్టిపారేస్తాయని చిత్ర బృందం చెబుతోంది.. అవేంటో చూసేద్దామా..

దుమ్ము లేపుతున్న 'వార్' యాక్షన్!

27 Aug 2019 11:24 AM GMT
బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లు నటిస్తున్న వార్ సినిమా తెలుగు ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు. పూర్తీ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉన్న ఈ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

క్యాస్ట్ ఫీలింగ్ తప్పేంటి? అంటున్న రాంగోపాల్ వర్మ!

27 Aug 2019 7:00 AM GMT
"నేను, నా దేశం నా ఊరు, నా కుటుంబం... నా మతమూ, నా స్నేహితులు, నా బంధువులు, నా పిల్లలు అన్నీ కరెక్ట్ అయినపుడు క్యాస్ట్ ఫీలింగ్ తప్పెందుకు అవుతుంది" అంటున్నారు రాంగోపాల్ వర్మ. అయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో క్యాస్ట్ ఫీలింగ్ అనే పాటను ఈరోజు విడుదల చేశారు.

మూడు తరాల కొణిదెల కోడళ్లు..

22 Aug 2019 12:22 PM GMT
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అభిమానులు సంబరంగా జరుపుకుంటున్నారు. ఇక సినీ వర్గాలు సోషల్ మీడియాలో తమ శుభాకంక్షల సందేశాలతో చిరంజీవిని పలకరిస్తూనే ఉన్నారు

మా ఇద్దరిలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాల్సిందే!

22 Aug 2019 11:32 AM GMT
సినీ పరిశ్రమలో ఏ ఇద్దరు నటీనటులు కలిసి వరుసగా హిట్ సినిమాల్లో కనిపించినా.. వారి మధ్యలో ఎదో ఉందని గాలివార్తలు పుట్టించడం సహజం.దానికి పెళ్ళైన వారు, కాని వారు అనే బెధమూ ఉండదు. కానీ, ఆ ఇద్దరూ పెళ్లి కానివారైతే మాత్రం ఇక ఆ పుకార్లు బీభత్సంగా షికార్లు చేస్తాయి. ఇప్పుడు ప్రభాస్, అనుష్కలకు సంబంధించి అదే జరుగుతోంది.

సాహో 'బ్యాడ్ బాయ్' మేనియా!

21 Aug 2019 7:03 AM GMT
ప్రభాస్ నటించిన భారీ చిత్రం సాహో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా టీం రోజుకో కొత్త పద్ధతిలో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన బాడ్ బాయ్ అనే పాత రికార్డులు సృష్టిస్తోంది.


లైవ్ టీవి