Home > Sonu Sood
You Searched For "Sonu Sood"
Breaking News: సోనూసూద్ పేరుతో ఘరానా మోసానికి తెరలేపిన ఆశిష్
3 April 2021 10:40 AM GMTBreaking News: లాక్డౌన్ కష్టకాలంలో పేద ప్రజలకు అండగా నిలిచిన సోనూసూద్ పేరుతో ఘరానా మోసానికి తెరలేపాడు ఓ దుండగుడు.
Sonu Sood: సోనూ సూద్ కు స్పైస్ జెట్ అరుదైన గౌరవం
20 March 2021 8:52 AM GMTSonu Sood: సోనూ సూద్ కు చేసిన సేవలకు గాను స్పైస్ జెట్ అరుదైన గౌరవాన్ని అందించారు.
సోనూసూద్ పై సంచలన ఆరోపణలు చేసిన ముంబయి మున్సిపాలిటీ అధికారులు
13 Jan 2021 7:07 AM GMTసోనూసూద్ ముంబై లో అక్రమ నిర్మాణాలు చేపట్టడని ఆరోపిస్తూ ముంబై నగరపాలక సంస్థ కోర్టుకు చెప్పడం అందరినీ షాక్ కు గురిచేసింది.
సోనూసూద్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
22 Dec 2020 5:35 AM GMTఆయనను చూస్తే సాయం కూడా సలాం చేస్తుంది. కష్టమని తెలిస్తే తనకు కష్టమైనా కన్నీరు తుడిచే రకం ! ఇలా ఉంటే దేవుడు కాకుండా ఎలా ఉంటాడు చెప్పండి ! అవును అదే...
తన ఆస్తులను తాకట్టు పెట్టిన సోనూసూద్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న న్యూస్
9 Dec 2020 3:31 PM GMTమంచితనానికి అంబాసిడర్‌గా మారిన సోనూసూద్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆపదలో ఉన్న వారికి సాయం చేసేందుకు తన ఆస్తులను సోనూ...
అందుకు నేను అర్హుడిని కాదు.. సోనూసూద్ ట్వీట్!
1 Dec 2020 7:23 AM GMTలాక్ డౌన్ సమయంలో వలస కూలీలు ఎన్ని ఇబ్బందులు ఎదురుకున్నారో అందరికి తెలిసిందే. లాక్ డౌన్ వలన పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డ వలస కూలీలకు ఆదుకొని వారి పాలిట దేవుడి లాగా నిలిచాడు
పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా సోనుసూద్
17 Nov 2020 5:15 AM GMTరీల్ లైఫ్ విలన్, రీయల్ లైఫ్ హీరో నటుడు సోనుసూద్‌ను పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా భారత ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
నా ప్రాణం ఉన్నంత వరకూ సహాయం చేస్తూనే ఉంటా : సోనూసూద్
16 Nov 2020 9:08 AM GMTసోనూసూద్ .. సహాయానికి నిలువెత్తు నిదర్శనం.. కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ టైంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట దేవుడుగా నిలిచాడు..
సోను సూద్ ఆత్మకథ 'ఐ యామ్ నో మెస్సీయ'!
12 Nov 2020 9:55 AM GMTకొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి సమయంలో అవసరమైనవారికి సహాయం చేయడానికి అవిరామంగా మరియు నిస్వార్థంగా కృషి చేస్తున్న సోను సూద్ చాలా మంది హృదయాలను...
చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించిన సోనూసుద్!
2 Nov 2020 11:02 AM GMTలాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్ దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు.
బోయపాటి రిక్వెస్ట్ .. సోనూసూద్ భారీ డిమాండ్?
31 Oct 2020 11:58 AM GMTసోనూసూద్ ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకి బిగ్ షాక్ ఇస్తున్నాడు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా సోనూసూద్ ని తీసుకోవాలని అనుకున్నాడట బోయపాటి..