సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌ ఓటమి..

Popular Faces Lost in Punjab Election 2022
x

Punjab Election Results 2022: ఊడ్చేసిన‘చీపురు’..కొట్టుకుపోయిన దిగ్గజాలు..

Highlights

Punjab Election Results 2022: పంజాబ్​లో అధికార కాంగ్రెస్​ పార్టీకి ఘోర పరాబావం ఎదురవుతోంది.

Punjab Election Results 2022: పంజాబ్​లో అధికార కాంగ్రెస్​ పార్టీకి ఘోర పరాబావం ఎదురవుతోంది. కాంగ్రెస్‌ ఘోర ఓటమి దిశగా సాగుతోంది. తాజాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన నటుడు సోనూ సూద్ చెల్లెలు మాళవిక సూద్‌ ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్‌దీప్ కౌర్ అరోరా చేతిలో ఓటమి చెందారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మోగ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. 1977 నుంచి 2017 వరకూ కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ ఆరుసార్లు నెగ్గింది.

Show Full Article
Print Article
Next Story
More Stories