Sonu Sood: చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడిన సోనూసూద్

Sonu Sood: అసెంబ్లీ ఘటన దురద్రుష్టకరం అన్న రియల్ హీరో

Sandeep Eggoju
Published on: 21 Nov 2021 8:07 PM IST
Sonu Sood Call to Chandrababu o Assembly Issue
X

చంద్ర బాబు కు ఫోన్ చేసిన సోను సూద్ (ఫైల్ ఇమేజ్)

Sonu Sood: ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై రియల్ హీరో సోనూసూద్ విచారం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. ప్రజా సమస్యలకు వేదికైనా శాసనసభలో జరిగిన ఘటన దురద్రుష్టకరమన్న సోనూసూద్ అసెంబ్లీలో విధ్వంస ధోరణి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తాను హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబును కలుస్తానని సోనూసూద్ చెప్పినట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story