Home > PV Sindhu
You Searched For "PV Sindhu"
మొదటి రౌండ్ లోనే ఓటమి పాలైన పీవీ సింధు!
12 Jan 2021 1:56 PM GMTదాదాపు పదినెలల తరువాత జరుగుతున్న మొదటి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ క్రీడాకారులు విఫలం అయ్యారు.
క్రీడాభిమానులకు షాకిచ్చిన పీవీ సింధు!
2 Nov 2020 11:18 AM GMTప్రముఖ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి పీవీసింధు అభిమానులకు షాకిచ్చారు.. ఐ రిటైర్ అంటూ ట్వీట్ చేయడంతో అభిమానులంతా కంగారు పడ్డారు. ఆమె బ్యాడ్మింటన్ కు గుడ్ బై చెప్పినట్లు భావించారు.
సీరియస్ అయిన సింధు...
21 Oct 2020 5:37 AM GMTఒలింపిక్స్ నేషనల్ ట్రైనింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చి తానులండన్ వెళ్లినట్లు వచ్చిన వార్తలను పీవీ సింధు ఖండించింది. సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసిన...
Thomas And Uber Cup: థామస్, ఉబెర్ టోర్నీ వాయిదా!
15 Sep 2020 8:25 AM GMTThomas And Uber Cup: ప్రతిష్ఠాత్మక థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ జరిగేది అనుమానంగా మారింది. కరోనా వైరస్ భయంతో పలు దేశాలు వైదొలగడం,
Saina Nehwal: కరోనా వేళ ఈ టోర్నీ అవసరమా?: సైనా నెహ్వాల్
14 Sep 2020 3:10 AM GMTSaina Nehwal: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్యాడ్మింటన్ టోర్నీల్లో షట్లర్ల ఆరోగ్య భద్రతపై ఎటువంటి హామీ లేదు.
PV Sindhu: ఉబెర్ కప్ బరిలో పీవీ సింధు
8 Sep 2020 7:20 AM GMTPV Sindhu: వచ్చే నెలలో జరిగే థామస్ కప్–ఉబెర్ కప్ లో వరల్డ్ చాంపియన్ పీవీ సింధు ఆడనున్నది. తొలుత వ్యక్తిగత కారణాలతో ఈ టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్టు సింధు ప్రకటించిన విషయం తెలిసిందే
PV Sindhu| ప్రతిష్టాత్మక టోర్నీకి పీవీ సింధు దూరం
2 Sep 2020 5:03 PM GMTPV Sindhu| డెన్మార్క్‌లో జరుగనున్న ప్రతిష్టాత్మక థామస్ ఉబర్‌కప్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్కు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దూరం కానుంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి పీవీ రమణ వెల్లడించారు.
hmtv special interview with PV Sindhu: పీవీ సింధుతో హెచ్ఎంటీవీ స్పెషల్ ఇంటర్వ్యూ
22 Aug 2020 11:04 AM GMThmtv special interview with PV Sindhu: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో హెచ్ఎంటీవీ స్పెషల్ ఇంటర్వ్యూ ఈ రోజు 7 రాత్రి గంటలకు.