PV Sindhu: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత పీవీ సింధు

PV Sindhu: ఫైనల్‌లో థాయిలాండ్‌కు చెందిన బుసానన్‌పై గెలుపు

Rama Rao
Updated on: 27 March 2022 5:30 PM IST
PV Sindhu Clinches Swiss Open Title | Sports News
X

స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత పీవీ సింధు

PV Sindhu: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పీవీ సింధు విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్‌లో థాయిలాండ్‌కు చెందిన షట్లర్ బుసానన్‌పై ఘన విజయం సాధించింది. ఫైనల్‌లో 21-16, 21-8 తేడాతో పీవీ సింధు గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది. కేవలం 49 నిమిషాల్లోనే వరసు సెట్లతో థాయ్‌లాండ్ షట్లర్‌ను పీవీ సింధు ఓడించింది. స్విస్ ఓపెన్ 2022 మహిళల సింగిల్స్ టైటిల్‌ను సింధు కైవసం చేసుకుంది.

Rama Rao

Rama Rao

Next Story