CWG 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు.

Arun Chilukuri
Published on: 7 Aug 2022 3:56 PM IST
PV Sindhu Wins Tightly Contested Game Against Yeo Jia Min to enter Final
X

CWG 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం పీవీ సింధు ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఈ సెగ్మెంట్‌లో పతకం ఖాయం అయ్యింది. సింగపూర్ షట్లర్ జియా మిన్‌ను పై వరుస సెట్లలో విజయం సాధించింది. 21-19, 21-17 స్కోర్ తేడాతో విజయాన్ని అందుకుంది. తద్వారా ఈ భారత షట్లర్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 ఫైనల్లో ప్రవేశించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story