PV Sindhu: కచా బాదమ్ సాంగ్ కు సెప్టేసిన పీవీ సింధు

PV Sindhu Steps to Kacha Badam Song
x

PV Sindhu: కచా బాదమ్ సాంగ్ కు సెప్టేసిన పీవీ సింధు

Highlights

పశ్చిమ బెంగాల్‌ కి చెందిన ఓ వేరుశనగల వ్యాపారి భుబన్ బద్యాకర్ పాడిన కచా బాదమ్ సాంగ్‌.

PV Sindhu: పశ్చిమ బెంగాల్‌ కి చెందిన ఓ వేరుశనగల వ్యాపారి భుబన్ బద్యాకర్ పాడిన కచా బాదమ్ సాంగ్‌.. ఏ రేంజ్‌లో పాపులర్‌ అయిందో తెలిసిందే. ఆ సాంగ్‌ ఒరిజినల్‌ ట్యూన్‌కి, రీమిక్స్‌ ట్యూన్‌కి మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఇప్పుడు ఆ సాంగ్‌కు స్టెప్పేశారు బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌ అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories