Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం

PV Sindhu: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధు గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది.

Arun Chilukuri
Updated on: 8 Aug 2022 9:06 PM IST
PV Sindhu Won a Gold Medal in Commonwealth Games 2022
X

Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం

PV Sindhu: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధు గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన ఉమెన్స్ సింగిల్స్ బ్మాడ్మింటన్ విభాగంలో ఫైనల్‌లో ప్రత్యర్థి కెనడాకు చెందిన లీ పై 21-15, 21-13 వరుస సెట్లలో ఘన విజయం సాధించింది. కామన్వెల్స్ పోటీల్లో సింధు మొదటిసారి బంగారు పతకం గెలుచుకుంది. దీంతో ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 56కు చేరుకోగా స్వర్ణాల సంఖ్య 19కి వెళ్లింది. అంతకుముందు 2014 క్రీడల్లో కాంస్యం, 2018లో రజత పతకాలను సింధు కైవసం చేసుకుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story