లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న పీవీ సింధు

PV Sindhu: సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించిన పీవీ సింధు

Jyothi
Updated on: 24 July 2022 1:24 PM IST
PV Sindhu Visited Lal Darwaja Simhavahini Temple
X

లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న పీవీ సింధు

PV Sindhu: పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలకు రావడం సంతోషంగా ఉందన్నారు స్టార్ షట్లర్ పీ.వీ.సింధు. అమ్మవారికి బోనాలు సమర్పించిన పీవీ సిందు ప్రజలందరికి బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటానని, అయితే గత సంవత్సరం కొవిడ్ కారణంగా ఆలయానికి రాలేదని చెప్పారు.

Jyothi

Jyothi

Next Story