logo

You Searched For "MODI"

ప్రధాని మోడీ జీ ఇది బాధిస్తోంది.. సంచలనంగా మారిన ఉపాసన కామెంట్!

20 Oct 2019 8:25 AM GMT
ఢిల్లీలో శనివారం ప్రధాని మోడీ #ChangeWithin పేరుతో బాలీవుడ్ కి సంబంధించిన సినీ ప్రముఖులను కలిశారు. ఈ కార్యక్రమానికి దక్షిణాదికి చెందిన ఏ ఒక్క కళాకారుడికి ఆహ్వానం లభించలేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీకి మెగాస్టార్ చిరంజీవి కోడలు.. రామ్ చరణ్ భార్య ఉపాసన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

మోదీజీ మహిళలపై శ్రద్ధ పెట్టండి .. అందాల పోటీలో సలహా

16 Oct 2019 10:10 AM GMT
భారత ప్రధాని మోదీ నుంచి ఉద్ధేశించి కోహిమా 2019 అందాల పోటీ రన్నరప్ సువోహు "మోదీ ఆవులపై శ్రధ్ద పెట్టడం కంటే ఎక్కువ మహిళలపై శ్రద్ధ పెట్టాలని" అని సూచించారు.

దంగల్‌ చిత్రాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చూశారు

15 Oct 2019 10:29 AM GMT
కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన రెజ్లర్ ఫోగట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.

ఆర్టీసీ సమ్మెపై కేంద్రం నజర్‌..హుటాహుటిన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన గవర్నర్ తమిళిసై

15 Oct 2019 7:27 AM GMT
తెలంగాణ గవర్నర్‌ హుటాహుటిన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే ఈ ఉదయం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఈ రెండు విషయాల మధ్య సంబంధం...

ఇన్‌స్టాలో 30 మిలియన్ల ఫాలోవర్లతో మోదీ 1st... ట్రంప్ ప్లేస్ ఏంటంటే?

14 Oct 2019 1:33 AM GMT
ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉండే ప్రపంచ స్థాయి నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.

జమ్మూకశ్మీర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

13 Oct 2019 12:42 PM GMT
జమ్మూ కశ్మీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు చేయడంపై దాయాది పాకిస్థాన్‎ కాకుండా దేశంలోని ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ చేతిలో పరికరం ఏంటంటే..

13 Oct 2019 12:01 PM GMT
ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య భేటీ ముగిసిన అనంతరం బీచ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను తొగించారు. అయితే మోదీ కుడి చేతిలో చెత్తను వేసేందుకు కవర్, మరో చేతిలో ఓ కర్రలాంటి పరికరం ఉంది.

దమయంతి బెన్ మోదీ బ్యాగ్ తస్కరించిన దొంగ అరెస్ట్..

13 Oct 2019 10:29 AM GMT
ప్రధాని మోదీ సోదరుడు కుమార్తె దమయంతి బెన్ మోదీ బ్యాగ్ తస్కరించిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో గుర్తు తెలియని దుండగులు ఇద్దరు తన వ్యాలెట్ లాక్కెళ్లిపోయారని దమయంతి బెన్ మోదీ శనివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్‌కు ఘనస్వాగతం

11 Oct 2019 12:33 PM GMT
భారత్ పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జీజిన్ పింగ్ మహాబలిపురం చేరుకున్నారు. ప్రధాని మోదీ ఆయకు ఘన స్వాగతం పలికారు. మోదీ తమిళనాడు సంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టుతో జీన్ పింగ్ కు స్వాగతం పలికారు.

మోదీ సర్కార్ కీలక నిర్ణయం

11 Oct 2019 7:25 AM GMT
మోదీ సర్కార్ ఉద్యోగులకు‎ దీపావళి కానుక ప్రకటించింది. డీఏను 5శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు 12 శాతం ఉన్న డీఏ 17 శాతానికి పెరగనుంది. మోదీ ప్రభుత్వం పెంచిన డీఏతో 62 లక్షల మంది పెన్షన్లకు లబ్ధి చేకురనుంది.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‎కు వినూత్న స్వాగతం

11 Oct 2019 6:05 AM GMT
చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు చైన్నైలోని ఓ ప్రముఖ పాఠశాలకు చెందిన విద్యార్ధులు వినూత్న రీతిలో స్వాగతం పలికారు.

మన సంప్రదాయం చెడుపై పోరాటం : మోదీ

8 Oct 2019 1:48 PM GMT
ద్వారకాలోని రామ్‎లీలా గ్రౌండ్స్ లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. భారత్ పండుగల పుణ్యభూమి అన్నారు. వివిధ ఉత్సవాలు సామూహిక శక్తి ఇస్తాయి.

లైవ్ టీవి


Share it
Top