logo
తెలంగాణ

యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్‌లో కాంగ్రెస్ రచ్చబండ

Bhubaneswar District Congress Rachabanda in Madhapur
X

యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్‌లో కాంగ్రెస్ రచ్చబండ

Highlights

Beerla Ilaiah: రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు ఇంఛార్జ్ బీర్ల ఐలయ్య

Beerla Ilaiah: మోడీ, కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని ఆలేరు నియోజకవర్గ ఇంఛార్జ్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో బీర్ల ఐలయ్య పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

8 ఏళ్ల పాలనలో వృదాప్య ఫించన్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వలేదని, రైతులను మోసం చేశారని కేసీఆర్‌పై బీర్ల ఐలయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇళ్లు కనిపిస్తున్నాయే తప్ప.. టీఆర్‌ఎస్ ఇచ్చిన ఇళ్లు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.

Web TitleBhubaneswar District Congress Rachabanda in Madhapur
Next Story