అగ్నిపథ్ ఆందోళనలపై రాహుల్ గాంధీ ట్వీట్
Rahul Gandhi: ప్రధాని యువతను నిరుద్యోగం అనే అగ్నిబాటలో నడిచేలా ఒత్తిడి తెచ్చారు
అగ్నిపథ్ ఆందోళనలపై రాహుల్ గాంధీ ట్వీట్
Rahul Gandhi: అగ్నిపథ్ ఆందోళనలపై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పదే పదే ఉద్యోగాలపై తప్పుడు ఆశలు కల్పించి... ప్రధాని మోడీ దేశంలోని యువతను నిరుద్యోగం అనే అగ్నిబాటలో నడిచేలా ఒత్తిడి తెచ్చారన్నారు. ప్రస్తుత పరిస్థితికి ప్రధాని మోడీ బాధ్యత వహించాలన్నారు రాహుల్ గాంధీ.
Next Story




