ప్రముఖ గాయకుడు కేకే కన్నుమూత

Singer Krishnakumar Kunnath Passed Away
x

ప్రముఖ గాయకుడు కేకే కన్నుమూత

Highlights

Krishnakumar Kunnath: గుండెపోటుతో కోల్‌కతాలో మరణించిన కృష్ణకుమార్ కున్నాత్

Krishnakumar Kunnath: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ కన్నుమూశారు. కేకేగా ప్రసిద్ది చెందిన కృష్ణకుమార్ కోల్‌కతాలో నజ్రుల్ మంచ్ లో సంగీత కచేరీ చేస్తున్న సమయంలో అస్వస్థతకు లోనయ్యాడు. రాత్రి పదిన్నర గంటలకు కేకేను కోలకతా మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కేకే హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, మరాఠీ , బెంగాలీ తదితర భాషల్లో పాటలను రికార్డు చేశారు. కృష్ణకుమార్ కున్నాత్ మరణం పట్ల ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories