రంగారెడ్డి జిల్లాలో ప్రజా సంక్షేమ పాలన సదస్సు

Rangareddy: *కార్యక్రమానికి హాజరైన టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

Sriveni Erugu
Published on: 13 Jun 2022 12:51 PM IST
Public Welfare Governance Conference in Rangareddy District
X

రంగారెడ్డి జిల్లాలో ప్రజా సంక్షేమ పాలన సదస్సు

Rangareddy: రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ పతనం ప్రారంభమైందని, బీజేపీ ప్రభుత్వం రాబోతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోడీ 8 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలన కార్యక్రమం రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు సామరంగారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ పాలనలో సంక్షేమ పథకాలపై చర్చించేందుకు తాను సిద్ధమని, కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని విమర్శించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story