బీజేపీ కార్పొరేటర్లు మోడీని కలవడంపై మంత్రి కేటీఆర్ ట్వీట్
KTR Tweet: *గవర్నమెంట్ నడుపుతున్నారా లేదా ఎన్జీవో నడుపుతున్నారా
బీజేపీ కార్పొరేటర్లు మోడీని కలవడంపై మంత్రి కేటీఆర్ ట్వీట్
KTR Tweet: బీజేపీ కార్పొరేటర్లు మోడీని కలవడంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోడీ జీ, మీరు గవర్నమెంట్ ను నడుపుతున్నారా లేదా ఎన్జీవో నడుపుతున్నారా అంటూ ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. అలాగే హైదరాబాద్ వరద సహాయ నిధులపై ఏమైనా అప్‌డేట్ ఉందా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. తెలంగాణ కోసం నిధులు ఇస్తారా లేక గుజరాత్‌కు మాత్రమే నిధులు ఇస్తారా అని నిలదీశారు.
Next Story




