CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్

CM Jagan To Delhi Today
x

CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్

Highlights

CM Jagan: ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాను కలిసే అవకాశం

CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్ బయల్దేరనున్నారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాను కలవనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories