Top
logo

బాలీవుడ్ లోకి 'బ్రోచేవారెవరురా'!

17 Dec 2020 11:17 AM GMT
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కామెడీ , రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా తెర‌కెక్క‌న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు, నివేద థామస్, నివేథ పెతురాజ్, సత్య దేవ్, రాహుల్ రామకృష్ణ, శివాజి రాజా, ప్రయదర్శిని తదితరులు నటించారు.

'ఆదిపురుష్‌'పై పిటిషన్‌ దాఖలు!

17 Dec 2020 10:23 AM GMT
ఉత్తరప్రదేశ్‌కు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది సినిమాపై జౌన్‌పూర్ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సైఫ్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యాలు మత విశ్వాసాన్ని, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అయన పిటిషన్‌ దాఖలు చేశారు

ఆత్మహత్య చేసుకున్న లేడీ సీఐడీ ఆఫీసర్!

17 Dec 2020 9:51 AM GMT
కర్ణాటక సీఐడీ అధికారిణి లక్ష్మి (33) ఆత్మహత్యకి పాల్పడ్డారు. స్నేహితురాలు ఇంట్లో పార్టీకి వెళ్ళిన లక్ష్మి ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకి పాల్పడ్డారు. రాత్రి 10:30 గంటల సమయంలో ఆమె ఒక గదిలో ఆత్మహత్య చేసుకొని వేలాడుతూ కనిపించారు.

మహేష్ అందానికి పడిపోయా : సాయి పల్లవి

17 Dec 2020 9:26 AM GMT
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి మహేష్ బాబు గురించి కొన్ని కామెంట్స్ చేసింది. మహేశ్‌ బాబు చాలా అందంగా ఉంటారు. ఏ సమయలో ఆయన స్కిన్‌ మెరిసిపోతుంటుంది. అయిన అయన ఫొటోలు చూసి ఫిదా అవుతుంటాను.

వకీల్ సాబ్ ఫోటోలు లీక్.. కొత్త లుక్ లో పవన్ అదుర్స్!

17 Dec 2020 8:54 AM GMT
కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో మళ్ళీ మొదలైంది. పవన్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ మధ్య మెట్రోలో పవన్ కళ్యాణ్ తో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు

అందుకే సర్వర్లు డౌన్ : స్పందించిన గూగుల్!

14 Dec 2020 12:59 PM GMT
ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్వర్లు సోమవారం సాయింత్రం డౌన్ అయ్యాయి. యూట్యూబ్, జీ-మెయిల్, గూగుల్ హోమ్‌, గూగుల్ డ్రైవ్ సహా గూగుల్ సర్వీసులన్నీ కొన్ని నిమిషాలపాటు ఆగిపోయాయి.

ఏపీలో భారీగా పడిపోయిన కరోనా కేసులు!

14 Dec 2020 12:45 PM GMT
ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 44,935 కరోనా పరీక్షలు నిర్వహించగా, 305 మందికి పాజిటివ్‌గా తేలింది

నడ్డా త్వరగా కోలుకోవాలి : పవన్ కళ్యాణ్

14 Dec 2020 12:22 PM GMT
అందులో భాగంగానే తాజాగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడ్డా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నడ్డా త్వరగా కోలుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానని పవన్ ట్వీట్ చేశారు.

టీడీపీలో ఒకేరోజు ఇద్దరు సీనియర్ నేతలు మృతి.. లోకేష్ ఎమోషనల్ పోస్ట్!

14 Dec 2020 11:59 AM GMT
టీడీపీ పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఒకే రోజు మృతి చెందారు. విజయవాడకు చెందిన టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఆత్కూరి రవికుమార్, గోపర్తి నరసింహారావు కన్నుమూశారు.

ఇదో వెరైటీ.. స్మశానంలో దెయ్యంతో సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్!

14 Dec 2020 11:33 AM GMT
ఓ సినిమాని ఇంతవరకు ఎవ్వరు కూడా చేయని వినూత్న రీతిలో స్మశానంలో దెయ్యం చేత విడుదల చేశాం.. సినిమా ,టైటిల్ లోగోని, కాన్సెప్ట్ లుక్ పోస్టర్‌ని లాంచ్ చేసినప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఎమ్మెల్యేగా అసెంబ్లీ బరిలోకి హీరో విశాల్..

14 Dec 2020 10:56 AM GMT
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడి పార్టీలు అంతా రంగం చేసుకుంటున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో హీరో విశాల్ కూడా ఎమ్మెల్యేగా పోటి చేయనున్నాడని తెలుస్తోంది.

బిగ్ బాస్ అభిజిత్ కి సపోర్ట్ గా స్టార్ హీరో!

14 Dec 2020 10:36 AM GMT
యంగ్ స్టర్స్ తో సినిమాలు చేసి హిట్ కొట్టడం శేఖర్ కమ్ములకి ఉన్న స్పెషాలిటి. అందులో భాగంగానే ఓ నలుగురు యువకులతో కలిసి లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ అనే సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాతోనే వెండితెరకి పరిచయం అయ్యాడు