అందుకే సర్వర్లు డౌన్ : స్పందించిన గూగుల్!

అందుకే సర్వర్లు డౌన్ : స్పందించిన గూగుల్!
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్వర్లు సోమవారం సాయింత్రం డౌన్ అయ్యాయి. యూట్యూబ్, జీ-మెయిల్, గూగుల్ హోమ్‌, గూగుల్ డ్రైవ్ సహా గూగుల్ సర్వీసులన్నీ కొన్ని నిమిషాలపాటు ఆగిపోయాయి.

ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్వర్లు సోమవారం సాయింత్రం డౌన్ అయ్యాయి. యూట్యూబ్, జీ-మెయిల్, గూగుల్ హోమ్‌, గూగుల్ డ్రైవ్ సహా గూగుల్ సర్వీసులన్నీ కొన్ని నిమిషాలపాటు ఆగిపోయాయి. సర్వర్లు డౌన్‌ కావడంతో అన్ని ఆన్‌డ్రాయిడ్‌‌, ఐఓఎస్‌, డెస్క్‌టాప్‌లలో ఈ అప్లికేషన్ల సేవలు నిలిచిపోయాయి. దీనితో యూజర్లు సోషల్ మీడియా వేదికగా అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారం పైన కొద్దిసేపటి క్రితమే గూగుల్ స్పందించింది. కొన్ని సాంకేతిక లోపాల వల్లే సర్వర్లు డౌన్‌ అయినట్టుగా వెల్లడించింది. మరి కాసేపట్లో సేవలను పునరుద్ధరిస్తామని వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories