Top
logo

ఏందన్నా.. అది ఆటోనా ? మినీ బస్సా ?

18 Dec 2020 12:06 PM GMT
దేశవ్యాప్తంగా రోజుకి కొన్ని వందల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికి మెయిన్ రీజన్ మాత్రం నిర్లక్షమేనని చెప్పాలి. పరిమితికి మించి ప్రయాణికులతో బండి లాగించేస్తుండడంతో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

Ind vs Aus : 191 పరుగులకే ఆసీస్ ఆలౌట్

18 Dec 2020 11:21 AM GMT
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ 191 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లలో టిమ్ పెయిన్ 73 పరుగులు చేశాడు. దీనితో భారత్ కి 53 పరుగుల ఆధిక్యం లభించింది

OLXలో అమ్మకానికి ప్రధాని మోడీ ఆఫీస్.. నలుగురు అరెస్ట్!

18 Dec 2020 11:00 AM GMT
వారణాసిలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న మోడీ పార్లమెంటరీ కార్యాలయాన్ని విల్లాగా పేర్కొంటూ వివరాలు, ఫోటోలతో సహా సైట్ లో పెట్టేశారు.

హథ్రాస్‌ కేసులో కీలక పరిణామం!

18 Dec 2020 10:36 AM GMT
దేశవ్యాప్తంగా హథ్రాస్ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకి కారణమైన నలుగురు యువకుల పైన సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదుచేసినట్టు తెలిపింది.

గుజరాత్ లో అంతుచిక్కని వ్యాధి.. తొమ్మిది మంది మృతి!

18 Dec 2020 9:54 AM GMT
కరోనా వ్యాధితోనే ప్రజలు నానా అవస్థలు పడుతుంటే అంతుచిక్కని వ్యాధులు జనాలను మరింతగా భయపెడుతున్నాయి. ఈ మధ్య ఏపీలోని ఏలూరులోని ప్రజలు నిలబడిన చోటే పడిపోయారు. ఇప్పటికి ఈ సమస్యకి కారణం ఏంటో తెలియదు

మెట్టినింట్లో నిహారిక మొదటి పుట్టిన రోజు!

18 Dec 2020 9:26 AM GMT
‘నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. నిహారిక నా జీవితానికి సన్ ఫ్లవర్’ అంటూ పొద్దుతిరుగుడు పూవుతో నిహారికను పోల్చాడు చైతన్య.

ఆసీస్ కి బుమ్రా షాక్!

18 Dec 2020 7:30 AM GMT
అడిలైట్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కి వరుసగా రెండు షాక్ లు ఇచ్చాడు భారత ఫేస్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా.. ఆస్ట్రేలియా ఓపెనర్లు మాథ్యూ వేడ్‌ (8), జో బర్న్స్‌ (8)ను పెవిలియన్‌కు చేర్చాడు.

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. ఇళ్ల స్థలాల పంపిణీ, భూ సమగ్ర సర్వేపై చర్చ

18 Dec 2020 5:15 AM GMT
ఈనెల 30న.. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందజేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిపై కేబినెట్‌ అధికారికంగా ఆమోద ముద్ర వేయనుంది.

హైదరాబాద్ లో మొక్కలు నాటిన సంజయ్ దత్!

17 Dec 2020 3:30 PM GMT
తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సంజయ్ దత్ పాల్గొన్నారు. పాన్ ఇండియా సంచలనం కేజీఎఫ్-2లో నటిస్తున్నసంజయ్ దత్, గచ్చిబౌలీలోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో 8 మొక్కలు నాటారు.

Ind vs Aus : కోహ్లి ఒంటరి పోరాటం!

17 Dec 2020 12:53 PM GMT
అయితే ఆ తర్వాత లైయన్‌ వేసిన బంతికి పుజారా వికెట్ల దగ్గర దొరికిపోవడంతో భారత్ టీ విరామానికి ముందు మూడో వికెట్ ని కోల్పోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన రహానె, కోహ్లికి తోడవ్వడంతో ఇద్దరు కలిసి ఆసీస్ బౌలర్లకి పరీక్ష పెట్టారు.

సోనూసూద్ కి అరుదైన గౌరవం..

17 Dec 2020 12:19 PM GMT
ముంబైకి చెందిన ఇంద్రోజిర రమెష్ అనే వ్యక్తి ఓ కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. అతనికి సమాజసేవ అంటే చాలా ఇష్టం. కానీ తన ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు

క్రికెట్ ఆమిర్ గుడ్ బై!

17 Dec 2020 11:37 AM GMT
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ (28) క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు. 2009లో అరంగ్రేటం చేసిన ఆమిర్ పాకిస్తాన్ లో కీలకమైన బౌలర్ గా ఎదిగాడు. ఆ తర్వాత 2010లో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా అయిదేళ్ళు నిషేధం ఎదురుకున్నాడు.