Ind vs Aus : 191 పరుగులకే ఆసీస్ ఆలౌట్

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ 191 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లలో టిమ్ పెయిన్ 73 పరుగులు చేశాడు. దీనితో భారత్ కి 53 పరుగుల ఆధిక్యం లభించింది

Krishna
Published on: 18 Dec 2020 4:51 PM IST
Ind vs Aus : 191 పరుగులకే ఆసీస్ ఆలౌట్
X

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ 191 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లలో టిమ్ పెయిన్ 73 పరుగులు చేశాడు. దీనితో భారత్ కి 53 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలలో అశ్విన్‌ (4/55), ఉమేశ్ యాదవ్ (3/40), బుమ్రా (2/52) వికెట్లు తీశారు. అటు భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేసి ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.. కాగా రెండో రోజు ఆటలో ఇంకా 11 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

Krishna

Krishna

Next Story