క్రికెట్ ఆమిర్ గుడ్ బై!

క్రికెట్ ఆమిర్ గుడ్ బై!
x
Highlights

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ (28) క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు. 2009లో అరంగ్రేటం చేసిన ఆమిర్ పాకిస్తాన్ లో కీలకమైన బౌలర్ గా ఎదిగాడు. ఆ తర్వాత 2010లో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా అయిదేళ్ళు నిషేధం ఎదురుకున్నాడు.

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ (28) క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు. 2009లో అరంగ్రేటం చేసిన ఆమిర్ పాకిస్తాన్ లో కీలకమైన బౌలర్ గా ఎదిగాడు. ఆ తర్వాత 2010లో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా అయిదేళ్ళు నిషేధం ఎదురుకున్నాడు. మొత్తం ఆమిర్ తన అంతర్జాతీయ క్రికెట్ లో 30 టెస్టులు ఆడి, 119 వికెట్లు తీశాడు. ఇక 61 వన్డేల్లో 81 వికెట్లు, టీ 20లో 59 వికెట్లు తీశాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో కలిపి 259 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఆమిర్ లంక ప్రీమియర్ లీగ్ లో కూడా ఆడాడు. అయితే తాజాగా న్యూజిలాండ్ పర్యటనకి గాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆమిర్ ను పక్కన పెట్టేసింది. అయితే తనకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు ఆమిర్.

Show Full Article
Print Article
Next Story
More Stories