CP Chauhan: వరల్డ్కప్ మ్యాచ్ల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం
CP Chauhan: ఐపీఎల్‌లాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం
CP Chauhan: వరల్డ్కప్ మ్యాచ్ల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం
CP Chauhan: ఉప్పల్ స్టేడియంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ మ్యా చ్ ల కోసం 12 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ చౌహాన్ తెలిపారు. ప్రాపర్ ప్లాన్‌తోనే బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనిపై వారం రోజుల క్రితమే హెచ్ సీఏతో మీటింగ్ పెట్టామన్నారు. ఐపీఎల్‌లో లాగే వరల్డ్ కప్ మ్యాచ్ లను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామన్నారు. టీమ్స్ కు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని సీపీ చౌహాన్ స్పష్టం చేశారు.