Vijayashanti: విజయశాంతి ట్విట్టర్, ఫేస్‌బుక్ డీపీ మార్పు దేనికి సంకేతం..?

Vijayashanti: గత కొంతకాలంగా బీజేపీ పై అసంతృప్తితో విజయశాంతి..?

Update: 2023-11-14 02:27 GMT

Vijayashanti: విజయశాంతి ట్విట్టర్, ఫేస్‌బుక్ డీపీ మార్పు దేనికి సంకేతం..?

Vijayashanti: రాములమ్మ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ పిక్‌లను మార్చారు. దీంతో ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల డీపీ మార్పు దేనికి సంకేతం..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత కొంతకాలంగా బీజేపీ పై విజయశాంతి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా విజయశాంతి లాంటి వాళ్లు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని..ఇటీవల కొందరు కాంగ్రెస్ నేతలు చెప్పడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆమే ప్రధానిని కలిసింది. ప్రధానిని కలిసిన ఫోటోలను కూడా రాములమ్మ ఎక్కడా షేర్ చేయలేదు. కాగా నరేంద్రమోడీతో విజయశాంతి కలిసి ఉన్న డీపీని తొలగించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Tags:    

Similar News