Nagole: హైదరాబాద్ నాగోల్‌లో అదృశ్యమైన బాలుడు మృతి
Nagole: మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
Nagole: హైదరాబాద్ నాగోల్‌లో అదృశ్యమైన బాలుడు మృతి
Nagole: నిన్న సాయంత్రం నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యం అయిన మనీష్ అనే బాలుడు మృతి చెందాడు. నాగోల్ లోని జైపూరి కాలనీలోని ఓ నీటి కుంటలో పడి మనీష్ అనుమానస్పద మృతి చెందాడు. DRF బృందాల సాయంతో మృతదేహాని తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాపు చేస్తున్నారు. మనీష్ తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ చెందిన వారు. మనీష్ తల్లిదండ్రులు నాగోల్ జైపూరి కాలనీలో నివాసముంటున్నారు.