logo

You Searched For "died"

TSRTC Strike: భార్య ఉద్యోగం పోతుందనే బెంగతో భర్త మృతి

10 Oct 2019 7:06 AM GMT
ఆర్టీసీ సమ్మె ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.

అమెరికాలో యువతి అనుమానస్పద మృతి

9 Oct 2019 4:03 PM GMT
అమెరికాలో ఓ హైదరాబాద్ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. నార్త్‌ కరోలినాలో ఘటన చోటుచేసుకుంది. నాగోల్ సమీపంలోని సాయినగర్ కు చెందిన గజం వనితకు...

దుర్గాదేవి విగ్రహం నిమజ్జనంలో విషాదం... నదిలో 10మంది గల్లంతు

9 Oct 2019 6:21 AM GMT
రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. ధోల్‌పూర్‌ దుర్గాదేవి నిమజ్జనంలో నీటిలో 10మంది గల్లంతయ్యారు. పర్బతి నదిలో అమ్మవారి విగ్రహాం నిమజ్జనం చేస్తుండగా నీటిలో మునిగి 10 యువకులు కొట్టకుపోయ్యారు.

Khammam: పండగ వేళ పిడుగుపాటు.. ముగ్గురు స్నేహితుల దుర్మరణం!

9 Oct 2019 6:08 AM GMT
దసరా పండుగ మూడు కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. పండుగ వేళ సరదాగా వ్యవసాయ క్షేత్రం లో తిరిగి వద్దామని వెళ్ళిన నలుగురు స్నేహితులు పిడుగు దెబ్బకు చిక్కారు.

పుణేలో మృత్యు వాన..గోడకూలి ఐదుగురు మృతి

26 Sep 2019 6:03 AM GMT
మహరాష్ర్టలో భారీ వర్షాలు విషాదం నింపాయి. పునెలో ప్రహరి గోడ కూలి ఐదుగురు దుర్మరణం చెందారు. పది రోజులుగా కురుస్తున్న బారీ వర్షాలకు పూనెలోని సహకార నగర్...

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారును ఢీకొట్టిన డీసీఎం ముగ్గురు మృతి

19 Sep 2019 4:15 AM GMT
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రమాదస్థలిలోనే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

మాజీ మంత్రి పీతల సుజాత ఇంట విషాదం

13 Sep 2019 2:32 AM GMT
మాజీ మంత్రి పీతల సుజాత ఇంట విషాదం మాజీ మంత్రి పీతల సుజాత ఇంట విషాదం

ఆటో బోల్తా:మహిళా కూలీ మృతి

11 Sep 2019 7:23 AM GMT
ఆటో బోల్తా పడిన ఘటనలో మహిళా కూలీ మృతి చెందింది. ఆరుగురికి గాయాలయ్యాయి.

వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి

9 Sep 2019 6:51 AM GMT
ప్రకాశం జిల్లాలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన కనిగిరిలో జరిగింది. పాతూరులో నివాసముంటున్న ప్రసన్న కుమారి ఇంట్లో ఫ్యానుకు...

బర్త్‌డే కేక్ తిని.. ఇద్దరు మృతి

5 Sep 2019 4:43 AM GMT
బర్త్ డే కేక్ తిని ఇద్దరు ప్రాణాలు కొల్పోయిన ఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం ఐనాపూర్‌లో చోటుచేసుకుంది.

డెంగ్యూకు మరో చిన్నారి బలి

4 Sep 2019 6:19 AM GMT
తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇటు హైదరాబాద్‌ వ్యాప్తంగా డెంగ్యూ వణికిస్తోంది. మహా నగర వ్యాప్తంగా డెంగ్యూ ధాటికి ఆసుపత్రులన్ని రోగులతో నిండిపోయాయి.

విత్తనం కోసం వచ్చి ప్రాణం వదిలాడు

29 Aug 2019 11:08 AM GMT
అనంతపురం జిల్లా ఉరవకొండ మార్కెట్ యార్డ్‌లో ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ ఓ రైతు ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఈరోజు వేరు శనగ విత్తనాలు...

లైవ్ టీవి


Share it
Top