పెద్దపల్లి జిల్లా కొలనూర్‌లో వింతఘటన.. ఆరుకాళ్లతో జన్మించిన ఆవు దూడ

Peddapalli: ఆవుకు ఆరు కాళ్ళ లేగ దూడ జన్మించింది.. చూసేందుకు వింతగా ఉన్న ఆరుకాళ్ల లేగదూడ

Update: 2022-10-19 04:32 GMT

పెద్దపల్లి జిల్లా కొలనూర్‌లో వింతఘటన.. ఆరుకాళ్లతో జన్మించిన ఆవు దూడ

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూర్‌లో వింత చోటుచేసుకుంది. ఆవుకు ఆరు కాళ్ళ లేగ దూడ జన్మించింది.. చూసేందుకు వింతగా ఉన్న ఆరుకాళ్ల లేగదూడ పూర్తి ఆరోగ్యంగా ఉందని రైతు వీర్ల సదయ్య చెప్తున్నారు.. సోషల్‌ మీడియాలో వార్త వైరల్ కావడంతో దూడను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు సదయ్య ఇంటికి వస్తున్నారు.

Tags:    

Similar News