MLA Naveen Yadav: జూబ్లీహిల్స్ ప్రజల శ్రేయస్సే తన లక్ష్యం
MLA Naveen Yadav: జూబ్లీహిల్స్ ప్రజల శ్రేయస్సే తన లక్ష్యమని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు.
MLA Naveen Yadav: జూబ్లీహిల్స్ ప్రజల శ్రేయస్సే తన లక్ష్యమని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. కృష్ణనగర్‌లో దాదాపు 40 ఏళ్లుగా ప్రజలు వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు. అలాగే కాలనీలో హైటెన్షన్ తీగల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందరని, అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు చేయాలని గుర్తు చేశారు. ఇంటర్ డీగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాని కోరారు. తనను అసెంబ్లీకి పంపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యావాదలు తెలిపారు.