IBomma Ravi: ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం
IBomma Ravi: ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రహ్లాద్ వెల్లేల పేరుతో పాన్, డ్రైవింగ్ లైసెన్స్‌ను రవి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
IBomma Ravi: ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రహ్లాద్ వెల్లేల పేరుతో పాన్, డ్రైవింగ్ లైసెన్స్‌ను రవి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించి... కస్టడీలో ఉన్న రవి ఎదుటే అతడిని పోలీసులు విచారించారు. రవి ఎవరో తనకు తెలియదని వెల్లడించారు. తన పేరుతో పాన్, లైసెన్స్ రవి తీసుకున్నట్లు తెలిసి ప్రహ్లాద్ షాకైయ్యాడు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు.