Padi Kaushik Reddy: మేడిగడ్డ మాదిరిగానే తనుగుల చెక్‌డ్యాం పేల్చేశారు..
Padi Kaushik Reddy: పెండింగ్‌లో ఉన్న కల్వల ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి.. 6 వేల ఎకరాలకుపైగా సాగునీటిని అందించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిని కోరారు.
Padi Kaushik Reddy: మేడిగడ్డ మాదిరిగానే తనుగుల చెక్‌డ్యాం పేల్చేశారు..
Padi Kaushik Reddy: పెండింగ్‌లో ఉన్న కల్వల ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి.. 6 వేల ఎకరాలకుపైగా సాగునీటిని అందించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిని కోరారు. మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చినట్టు.. తన నియోజకవర్గంలో తనుగుల చెక్ డ్యాంని బాంబు పెట్డి కూల్చేశారని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. కౌశిక్ రెడ్డి మాట్లాడుతుంటే ఆయన ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అవకాశం కల్పించారు.