Raghunandan Rao: సిద్దిపేట జిల్లా పోలీస్ అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రఘునందన్
Raghunandan Rao: సిద్దిపేట జిల్లా పోలీస్ అధికారులపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఈసీకి ఫిర్యాదు చేశారు.
Raghunandan Rao: సిద్దిపేట జిల్లా పోలీస్ అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రఘునందన్
Raghunandan Rao: సిద్దిపేట జిల్లా పోలీస్ అధికారులపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి తోత్తులుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు చేస్తే..తిరిగి బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టే కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమపై అక్రమ కేసులు పెడుతున్న సిద్దిపేట సీపీ, ఏసీపీపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.