Hyderabad: రేవంత్ రెడ్డి డ్రైవర్‌పై పోలీసుల దాడి.. కారు డోర్ తీసి..

Revanth Reddy: సరూర్‌నగర్‌ స్టేడియం దగ్గర రేవంత్ రెడ్డి డ్రైవర్‌పై పోలీసులు దాడి చేశారు.

Update: 2023-05-08 12:17 GMT

Hyderabad: రేవంత్ రెడ్డి డ్రైవర్‌పై పోలీసుల దాడి.. కారు డోర్ తీసి..

Revanth Reddy: సరూర్‌నగర్‌ స్టేడియం దగ్గర రేవంత్ రెడ్డి డ్రైవర్‌పై పోలీసులు దాడి చేశారు. స్టేడియం దగ్గర అనుమతి లేదంటూ కారును ఆపేసిన పోలీసులు.. కారు డోర్ తీసి రేవంత్ డ్రైవర్‌పై దాడి చేశారు. అతన్ని బయటకు లాగే ప్రయత్నం చేశారు. అయితే తనపై అకారణంగా పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు రేవంత్ డ్రైవర్‌.

Tags:    

Similar News