Nandhikanti Sridhar: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నందికంటి శ్రీధర్
Nandhikanti Sridhar: ఇటీవల శ్రీధర్‌ను రాహుల్ గాంధీ దగ్గరకు తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి
Nandhikanti Sridhar: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నందికంటి శ్రీధర్
Nandhikanti Sridhar: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం నుంచే షాక్ తగిలింది. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్.. హస్తం పార్టీని వీడారు. తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో అలిగిన శ్రీధర్.. పార్టీ నుంచి బయటకు వచ్చారు.